సత్యాన్వేషణ
Thursday, 10 April 2014
Wednesday, 9 April 2014
ఈ భూమి పై పుట్టి మరణించిన వారు
మహా రాజులూ కావొచ్చు - రారాజులు కావొచ్చు
మహానుబావులు కావొచ్చు - మహా మహా మేధావులు కావొచ్చు
ప్రవక్తలు కావొచ్చు- మహా ప్రవక్తలు కావొచ్చు
అందుకే
వారిని ప్రేమిద్దాం- వారికీ respect ఇద్దాం
కాని సృష్టికర్తను విడిచి వీరిని దేవుడు అని పూజించడం తప్పు
ఎందుకంటే వేదాల ప్రకారం సృష్టి పూజ పాపం
సృష్టికర్త ఒక్కడే వున్నాడు
ఆయన అగోచరుడు
జ్ఞానం లేని వారే మూర్కపు వాదనలు చేస్తారు

డియర్ బ్రదర్స్ ....
దయచెసి ఈ పోస్ట్ పూర్తిగా చదివిన తరువాతనే కామెంట్స్ చెయ్యండి ....
ఇది సోషల్ మీడియా ...ఇక్కడ ప్రతి వ్యక్తికి తన అబిప్రాయాలను వక్తీకరించే స్వేచ్చ ఉంది .....
కాని ఇతరుల మనోబావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు ....
సత్య అసత్యాల విశ్లేషణ ఉత్తమమైనరీతిలో జరగాలి
సంప్రదాయాల కన్నా సత్యమే గొప్పది
సత్యం చేదుగా ఉన్నా సత్యమే సర్వసమస్యలకు పరిష్కారం
అందరం మనుష్యులమే ...
తప్పు చేస్తే క్షమించమని అడిగే దైర్యం వుండాలి
నాతో పొరపాటు జరిగినప్పుడు తప్పకుండా అడుగుతాను
అది నాకుంది ....... మీ Sayeed
కేక సార్

ప్రతీ విషయంలో ఏదో ఓ రకంగా వివాదాస్పద వాఖ్యలు
దేవుళ్ళ కు కేవలం పుట్టుక మాత్రమె ఉంటుందా చావు ఉండదా ...???
ఇలా ...! చేస్తూ పబ్లిసిటి కోసం సారి
సత్యాన్వేషణ
Monday, 7 April 2014
Thursday, 3 April 2014
మీరేమైనా అనుకోండి .........
ఇది మన అందరి మనస్సులోని మాట
పోలీసులు ,
ట్రాఫిక్ పోలీసులు
ప్రభుత్వ ఉద్యోగులు ,
రాజకీయ నాయకులు
డాక్టర్ లు
లాయర్లు
వీరిని చూస్తె మనలో ఎవరికైనా
మన శ్రేయోబిలాషి అన్న భావన కలుగుతుందా ......
........ లేదు
....... లేదు
....... ఖచ్చితంగా లేదు
ప్రతివారు ఏదో ఓ రకంగా భయపెట్టి దోచుకొనే వారే
వాస్తవానికి వీరు ప్రజల రక్తం తో బ్రతుకుతున్నారని ......
ప్రజల కు సేవ చేయడం కోసం వీరికి జీతం ఇస్తున్నారన్న విషయం వీరు ఎందుకు మరచిపోతున్నారు
వీరిలో మంచివారు కుడా ఉన్నారు కాని వందలో ఒక్కడు .............

Subscribe to:
Posts (Atom)