దేవుడు( మానవ రూపంలో ) అవతరిస్తాడా?


-------------------------------------------------------------------------------------------

                     దేవుడు అవతరిస్తాడా?

-------------------------------------------------------------------------------------------

1) నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజెసినది. విశ్వసనీయుడైన

దైవ దూత దీన్ని తీసుకు ఫచ్చాడు. ఓ ముహమ్మద్ (స. అ. సం) నువ్వు హెచ్చరించే వారిలోని 

వాడవు కావడానికి ఇది (ఖుర్ ఆన్)నీ హృదయం పై అవతరించింది. 

“Verily this (Quran) is a revelation from the Lord of the Worlds : with it came down the Truthful spirit. To thy heart that thou mayest admonish” 
                                (ఖుర్ ఆన్  26:192-194)

                     సపరిగాచ్చుక్ష క్రమ కాయః 

"सपारिगाछु क्ष क्रम कायः "

ఆ దేవుడు ఎప్పటికి శరీర ధారణ చేయడు

(మానవ అవతారం ధరించడు)


యజుర్వేదం (40:8)

-------------------------------------------------------------------------------------------
NOTE:
-------------------------------------------------------------------------------------------
దేవుడు గ్రంధాలూ అవతరింపజేయడానికి ప్రజల కొరకు ప్రవక్తలు పంపిస్తాడే కాని ఆయన క్రిందకు రాడు. ఈ పరంపరలో తన చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స.అ.సం) (సత్యమైన ఆత్మ) పై ఖుర్ ఆన్ గ్రంధాన్ని అవతరింప జేయడం జరిగింది. అంతేగాని దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకి రాడు. 

God, in order to spread his message to mankind has sent down messengers unto whom He revealed Books. Quran, the last Revelation has been brought down to Muhammed (PBUH) through an Angle (Truthful Spirit). But God himself never came down in the form of a human.

2) నాశరహితమైనట్టియు, సర్వోత్తమ మైనట్టియు,సర్వ శ్రేష్టమైనట్టియు, నా రూపము తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగు నన్ను (చూడడానికి వీలులేని రూపం) మానవ అవతారం దాల్చిన వానిగా భావించుచున్నారు. 

 “The unintelligent ones, not knowing my unexpressed and immortal form, think I, who am unperceived to have become perceptible recognizable by the senses)”. (భగవద్గీత  7:24)

3) నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. 

“But will God indeed dwell on earth? Behold, the heaven and heaven of heavens cannot contain thee”. (1 వ రాజులు  8:27)

4) దేవుడు నరపుత్రుడు కాడు. 

“God is not a man, that he should be; neither the son of man, that he should repent”.(సంఖ్యా కాండము 23:19)
-------------------------------------------------------------------------------------------

4 comments:

  1. పితరులు విరి వారు శారిరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వదికారియైన దేవుడైఉండి నిరంతరము స్తోత్రర్హుడై ఉన్నాడు ఆమెన్ [ రోమియులకు 9;5]

    ReplyDelete
  2. మహా దేవుడునును మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమయోక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ [ తీతుకు 2;13]

    ReplyDelete
  3. సర్వ పాప పరిహరో రక్తప్రోక్షణ అవశ్యం తదే రక్తం పరమాత్మేనా పున్యదన బలియాగం .... సర్వ మనవలి పాపములకోరకు పరమాత్ముడే రక్తం చిందించాలి [ హేబ్రియులకు 9;14,15,16, మరణ శాసనం రాసినవాడు మరంచించాలి యేసు మరణించి తిరిగి లేచాడు ఆమెన్ .... ఇస కలిమతుల్ల ,ఇసారు హుల్ల

    ReplyDelete
  4. 1రాజులు 8: 27
    నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?
    వేదాలలో కూడా యేసు నాథుడు ఉన్నాడు....ఆయన ఎక్కడన్నా ఉంటాడు....ఆ దేవునికే మహిమ కలుగును గాక

    ReplyDelete