-------------------------------------------------------------------------------------------
Muhammed (PBUH) in the Bible:
-------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------
వారి సహోదరులలో నుండి నీవంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాట ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించునది యవట్టును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను.
(ద్వితియోప దేశ కాండము 18:18)
Note: మోషే వారి జీవితాన్ని, ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) జీవితాన్ని పరిశీలిస్తే ముహమ్మద్ (స. అ. సం) వారే మోషేవంటి ప్రవక్త అని మనకు స్పస్ష్టముగా అర్ధం అవుతుంది.
యేసు వారు తన తర్వాత ఒక ఆదరణ కర్త వస్తారని చెప్పారు.
Note: Comparing the lives of Moses & Muhammed (PBUH),
it is clearly understood Moses is Muhammed (PBUH).
Jesus had said that there will be another prophet after him.
అయితే నేను సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుదును. (యోహాను 16:7)

2) The helper will come-the spirit, who reveals the truth about God and who comes from the father. I will send him to your from the
ఆయన సమస్తము బోధించును నన్ను గురించి సాక్ష్యమిచ్చును. నేను వెళ్ళని యెడల ఆయన రాడు. నేను వెళ్లి ఆయనను పంపుదును. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును.... ఆయన తనంతట తానూ ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి జరగబోవు సంగతులు చెప్పును. (యోహాను 16: 14-16)
3) Father, and he will speak about me.
I do not call you servants any longer, because a servant does not know what his master is doing. Instead, I call you friends, because I have told you everything I have heard from my father.
మీరు నన్ను ప్రేమించిన యెడల నా అజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీయొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. (యోహాను 15:15-16)
మీరు నన్ను ప్రేమించిన యెడల నా అజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీయొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. (యోహాను 15:15-16)
Note: Muhammed (PBUH) is the only prophet who taught the belief of unity of God, 500 years, after the departure of Jesus.
Thus, it is seen that all ancient religious scriptures have fore told about prophet Muhammed (PBUH). As he (PBUH) is the prophet of the entire mankind, we must follow him.
యేసు తర్వాత సుమారు 570 సంవత్సరాల తర్వాత ఆయన లాగే ఏకేశ్వర సిద్ధాంతాన్ని బోధించిన ప్రవక్త కేవలం ముహమ్మద్ (స. అ. సం) ఒక్కరే.
ఈ విధంగా అన్ని ధార్మిక గ్రంధాలు, బైబిల్ అన్నీ కూడా ముహమ్మద్ (స. అ. సం) గురించి ముందుగానే పేరుతొ సహా తెలియజేసాయి. ఆయన మానవులందరికీ ప్రవక్త. ఆయనను అనుసరించడం తప్పనిసరి.
ముస్లిం సోదరుల విశ్వాసం ప్రకారం మోషే వంటి ప్రవక్త కేవలం ముహమ్మద్ (స. అ. సం) ఒక్కరే
మోషే ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) యేసు ప్రవక్త
1. తల్లిదండ్రుల ద్వారా జన్మించారు తల్లిదండ్రుల ద్వారా జన్మించారు తండ్రి లేకుండానే జన్మించారు
2. వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్నారు వివాహం కాలేదు
3. సంతానం కలిగింది సంతానం కలిగింది సంతానం కలుగ లేదు
4. సహజ మరణం పొందారు సహజ మరణం పొందారు సజీవంగా పైకి లేపుకో బడ్డారు
No comments:
Post a Comment