------------------------------------------------------------------------------------------
ఎవరిని ఆరాధించాలి ? సృష్టినా లేక సృష్టికర్తనా ?
-------------------------------------------------------------------------------------------
ఖుర్ఆన్ గ్రంధము సృష్టిరాశులను అంటే భూమిని, సూర్య చంద్రులను, నక్షత్రాలను, మనష్యులను, జంతువులను, చెట్లను, పుట్టలను పూజించడాన్ని వ్యతిరేకిస్తుంది సృష్టికర్తనే ఆరాధించాలని బొధిస్తుంది.
ఉదా:-
ఖుర్ఆన్ వాక్యాలను పరిశీలించండి. ఓ మానవులారా, మిమ్ముల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.(ఖుర్ ఆన్ 2:21);
మీరు సూర్యచంద్రులను ఆరాధించకండి. వాటిని సృష్టించిన దేవున్ని ఆరాధించండి.(ఖుర్ ఆన్ 41:37);
స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు (ఖుర్ ఆన్ 37:95);
అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.(16:20);
సర్వశక్తిగల దేవుడికి ఇతరులను బాగ్యస్వాములుగా చేసే వారికీ ఆ దేవుడు స్వర్గాన్ని నిషేధం చేశాడు. వారి నివాసం నరకం. (దివ్యఖుర్ఆన్ 5:72)
* సర్వశక్తిమంతుడైన నిజదేవున్ని విడిచి అనేక బలహీనతలు గల సృష్టి రాశులను ఆరాధించడం దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. ఇదే స్ధితిలో మనషికి మరణం సంభవిస్తే అతడు శాశ్వతమైన నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ శాశ్వతంగా ఉంటాడు. *
1) “Who ever joins other Gods with Allah, - Allah will forbid him the garden, and the fire will be his abode. There will, for the wrong doers, be no one to help”
(ఖుర్ ఆన్ 5:72)
2) “Andhamthama Pravishanthiye Asambhuti mupaasyathe, Thatho bhuya evathe thamoya oo sambhuthyagam rathaha”.
(యజుర్వేదం 40:9)
అందః తమప్రవిష్యంతి యె ఆసంభూతి ముపాసతే
తతోభూయ ఇవతె తమోయావ్ సంబూత్యాగ్ర రతః
"अन्धः तम प्रविष्यन्ति आसम्भूति मुपासते
ततोभूय ईवते तमोयाव ऊ संभूत्यागम रतः
"
యజుర్వేదం (40:9)
సృష్టిని ఆరాధించే వారు అంధకారానికి
(శాశ్వత నరకానికి ) పోతారు.
(శాశ్వత నరకానికి ) పోతారు.
చేతితో తయారైన బొమ్మలను విగ్రహాలను ఆరాధించే వారు
ఇంకా లోతైన అంధకారానికి (నరకానికి) పోతారు.
“They enter darkness, those who worship natural things (air, water, fire, sun). they sink deeper in darkness those who worship sambhooti (created things like idols)”
3) తమ యొక్క ప్రక్రుతిచే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమునుగోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆయా నియమముల నవలభించి ఇతర దేవతలను ఆరాధించు చున్నారు.
Men of small intelligence worship demiGods and their fruits are mortal. Those who worship demiGods obtain only them, but those who worship me ultimately reach me”(భగవద్గీత 7:20)
4)నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకోనువాడు శాపగ్రస్తుడు.
The Lord says, “I will condense the person who turns away from me and puts his trust in man, in the strength of mortal man”.(యిర్మియా 17:5)
-------------------------------------------------------------------------------------------
సృష్టికర్తను ఆరాధించండి, సృష్టిపూజ చేయకండిసృష్టిని ఆరాధిస్తే పర్యవసానం నరకం సుమా !
No comments:
Post a Comment