క్రైస్తవుల ప్రశ్నలకు సమాదానములు ...?
ఇస్లాం లో రెండే రెండు పండుగలు
1). ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ )
2). ఈదుల్ అద్ హ (త్యాగాల పండుగ )
మొహర్రం కు ఇస్లాం లో చోటు లేదు
మొహర్రం ముస్లిం ల పండుగ కాదు
ఇది షియాల పండుగ - షియాలు ముస్లింలు కాదు
ఈ విషయం చాల మందికి తెలియదు
మాతమ్ చేయడం, కత్తులతో రక్తం కారేల గాట్లు పెట్టుకోవడం ఇస్లాం లో హరామ్
ఇది షైతాన్ పద్ధతి
దీనికి ముస్లిలతో ఎటువంటి సంబందం లేదు
ఈ రోజులలో " ప్రపంచ మీడియా " ద్వంద్వ వైఖరితో
ఇస్లాం కు , ముస్లీం లకు శత్రువు గా వ్యవహరిస్తుంది
ఎక్కడ బాంబు పేలినా ఎటువంటి ఋజువులు లేకుండానే అది ముస్లిమ్ ల పనే అని
Headline లో ప్రకటించేసి ..... తరువాత కాదని తేలితే లోపటి పేజీలలో రాస్తుంన్నారు
అగ్ర దేశాల ఎంగిలి మెతుకుల కు ఆశపడి ముస్లింలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూన్నారు
ప్రపంచం లో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయవలిసిన
మీడియా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తు
ముస్లిం ల ఫై ఎన్ని అత్యాచారాలు జరుగుతున్న స్పందిచక పోవడం సిగ్గుపడాల్సిన విషయం
ఉదాహరణకు ఓ రాజు తనను గురించి తానూ మాట్లాడేటప్పుడు మా అని సంబోదించుకుంటాడు
ఎందుకంటే అది SELF RESPECT ని తెలియజేస్తుంది
అందుకే అల్లాహ్ కూడా తనను తానూ ఏక వచనంలో కాకుండా బహువచనంలో సంబోదించుకున్నాడు
దీనికి పెడార్ధాలు తీయడం అవివేకం
క్రైస్తవుల ప్రశ్నలకు సమాదానములు ...?
త్వరలో inshaAllah

No comments:
Post a Comment