దేవుడు(GOD)అంటే ఏమిటి .....?

దేవుడు(GOD)అంటే ఏమిటి .....?

--------------------------------------------------------------------------------

ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల కర్మల లెక్క తీసుకుంటాడో.

 ఆయననే తెలుగు బాషలో దేవుడు అని,

                    సంస్కృతం లో సర్వేశ్వరుడు అని,

         ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,

               హిబ్రు బాషలో యహోవా అని,

                 ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు

అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం.
కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'

కాని ఈ ప్రపంచం లోని ఏ మానవున్ణైనా , ఏ జంతువుకైనా ఏ సృష్టి పదార్ధానికయినా, ఏ వస్తువునయినా ,
ప్రతిరూపాన్నికలిపించి దానికి దేవుడు అనే పదం  కాని, GOD అనే పదం కాని, యహోవా, అల్లాహ్ అనే పదాలు కాని ఉపయోగించకూడదు

1). దేవుడు అంటే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించే వాడు, సృష్టించే వాడు, ( GENERATOR )

(ఈ పదాన్ని సంస్కృతంలో బ్రహ్మ అని, అరభిభాషలో ఖాలిఖ్ అని అంటారు )

2). సమస్తాన్ని పోషించే వాడు , పరిపాలించేవాడు, (ORGANIZER )

(ఈ పదాన్నే సంస్కృతం లో విష్ణు అని, అరబీ భాష లో రబ్ అని అంటారు)

3). సమస్తాన్ని నాశనం చేసేవాడు, మరణాన్ని ఇచ్చే వాడు, (DISTROYER)

(ఈ పదాన్నే సంస్కృతం లో రుద్రుడు అని, అరబీ భాషలో అల్ ఖహ్హార్ అని అంటారు)

NOTE:  G O D=GENERATOR+ORGANIZER +DISTROYER

నోట్: కాని ఈ బ్రహ్మ + విష్ణు + మహేశ్వరం అనే పదాలకు ప్రతిరూపాన్ని కల్పించి వేరు వేరు దైవాలుగా చేసారు.

(ఇవి దేవుడి ౩ కర్మలు, పనులు ( పుట్టిచటం + పాలించటం +మరణాన్ని ఇవ్వటం )
(ఈ పేర్ల అర్ధం మనకి రిగ్వేదం (2:1:3)లో కనిపిస్తుంది) కాని వాస్తవానికి దేవుడు ఒక్కడే
--------------------------------------------------------------------------------
ఎకంసత్ విప్రాబహుధవదం తే
एकम सत विप्रा बहुदावदंते
Rigveda(1:64:46)
దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు అనేకం

NOTE: దేవుడికి ప్రతిరూపం లేదు, ఆయనకు ప్రతిరూపం పెట్టి ఆరాధించడం గ్రంధాల ప్రకారం తప్పు .
నతస్య ప్రతిమ అస్థి नातस्य प्रतिम अस्थि (దేవుడికి ప్రతిమ లేదు)
శుద్ధమపోపవిద్ధం सुद्धमपोपविद्धम (ఆయన పరిశుద్దుడు)

నోట్: దేవుడికి రూపం లేదు అని చెప్పబడడం లేదు కానీ ప్రతి రూపం(image, ఫోటో, విగ్రహం)లేదు అని చెప్పబడుతుంది.

--------------------------------------------------------------------------------

 ఒకే దైవానికి అనేక రుపాలున్నాయా లేక అనేక పేర్లా.?
--------------------------------------------------------------------------------

వేదాల్లో కెలా ప్రచీనమైనదీ, పవిత్రమైనదీ అయిన రుగ్వేదంలో మొదటి పుస్తకం, 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతుంది.

(ఋగ్వేదం 1:164:46)  एकम सद विप्र बहुदा वदंते   "ఏకం సద్ విప్రా బహుదా వదంతే"      

(ఋగ్వేదం 1:164:46) "సత్యం ఒక్కటే; దైవం ఒక్కడే; ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు"

అదే విధంగా రుగ్వేదంలో

(ఋగ్వేదం 10:114:5)"దేవుడు ఒక్కడే, ఋషులు ఆయన్ని పలు పేర్లతో స్తుతిస్తారు"

(ఋగ్వేదం 2:1) లో దేవుడికి 33 వివిధ పేర్లు ప్రస్తావించబడ్డాయి. వాటిలో ఒకటి బ్రహ్మ. 'బ్రహ్మ' అంటే సృష్టికర్త అని అర్ధం. అరబ్బీలో దీనికి సమానపదం 'ఖాలిఖ్' ఆ దేవుణ్ణి ఖాలిఖ్ అన్నా, సృష్టికర్త అన్నా బ్రహ్మ అన్నా ములిములకు అభ్యంతరము లేదు.

కానీ దైవం అంటే బ్రహ్మ అని ఆయనకు నాలుగు తలలున్నాయనీ, ప్రతి తలమీదా కిరీటం ఉంటుందనీ, అనడం మాత్రం పొరబాటు. ఎందుకంటే అలా వర్ణించడం తప్పు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో(4:19) చెబుతుంది. అంటే దైవానికి ఎటువంటి ప్రతిమ, ప్రతిరూపం లేదని అర్ధం.

(ఋగ్వేదం 2:1:3) లో దైవానికి మరో పేరును 'విష్ణు'గా ప్రస్తావించడం జరిగింది. విష్ణు అంటే నడిపించే వాడు. అని అర్ధం. అరబ్బీ లో దీనినే రబ్ అని అంటారు. ఆయనను రబ్ అన్నా, విష్ణు అన్నా, నడిపించే వాడు అన్నా ముస్లిములకు అభ్యంతరము లేదు.

కాని దైవం అంటే విష్ణు అని, ఆయన పాముతల పై శయనిస్తాడని, సముద్రంలో నిడురిస్తాదని, గాలిలో గరుడ పక్షి పై ప్రయానిస్తాడని ఆయనకు నాలుగు చేతులు, ఒక చేతిలో విష్ణుచక్రం, మరో చేతిలో సంఖం ఉంటాయని వర్ణిస్తే మాత్రం పోరాబాటవుతుంది.

ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు, ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమ గాని, ప్రతిరూపం గాని లెవనీ ఉంది.

(ఋగ్వేదం 8:1:1) "ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి ఆయనే ఆరాధనలకు అర్హుడు"  

(ఋగ్వేదం 6:45:16) य येक इत्तमु शतुही (యఏక ఇత్తము ష్తుహి)                                

"ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి"

హిందూ ధర్మం యొక్క బ్రహ్మ సూత్రం ఏమిటంటే ...

एकम ब्रह्मम द्वितीय नस्तनेन न नस्ते किंचन  (ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తనేన్ న నస్తే కించన్ )  

అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు అసలు లేనే లేడు . అని అర్ధం. అంటే హిందూ ధర్మ గ్రంధాలలో విషయాల్ని క్షుణ్ణంగా చదివితే హిందూ ధర్మంలో దైవ భావన ఏమిటో అర్ధం అవుతుంది.

మానవులంతా ఒకే జంట సంతానం, మానవులందరూ పరస్పర సహోదరులు.!

 సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా,  వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని,

సర్వమానవాళి సృష్టికర్త "ఖుర్ఆన్" గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఉదాహరణకు ఖుర్ ఆన్ వాఖ్యాన్ని పరిశీలించండి

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి దివ్యఖుర్ఆన్(4:1)

ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా సమస్త మానవులు ఒకే జంట ద్వారా పుట్టించబడ్డారు అని భూమిపై నివసించే మానవులందరు ఇకే కుటుంబమని సర్వమానవాళికి సృష్టికర్త ప్రకటిస్తున్నాడు

సత్యాన్వేషి ప్రశ్న: కుల, మత వ్యవస్థకు పునాదులు ఏమిటి ?

సమాదానం: వాస్తవానికి కులాలు,మతాలు మానవులు సృష్టించు కున్నవే.

1. కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏమిటంటే ఒక ఊరిలో ఉన్నవారందరు ఒకే విధమైన పని చేస్తే ఆ ఊరి అవసరాలు తీరవు కాబట్టి వారు పని విభజన సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు. ఆ విధంగా కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అని, బట్టలు ఉతికే వారిని చాకలివారని, చెక్క పని చేసే వారిని వడ్రంగి అని, బంగారాన్ని మలిచే వారిని కంసాలి అని పిలిచేవారు. ఇలా కొన్ని తరాల తర్వాత ఇవి కులవ్యవస్థలుగా పాతుకుపోయీ ఎక్కువ జాతి అనే అసమానతలకు గురి చేసాయి. మానవులంతా ఒకే జంట సంతానమైనప్పుడు మనషులందరూ వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా ఒకే కుటుంబం అవుతారు. కులాల పేర్లతో వేరు చేసుకోవడం అర్ధం లేని పని.

2. సృష్టికర్త ప్రతి యుగంలో ప్రవక్తల ద్వారా గ్రంధాలను అవతరింపజేసి ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రవక్తలు గతించిన తర్వాత ఆయా అనుసరులు వారి గ్రంధాలను, ధర్మాన్నిమనోవాంఛలకను గుణంగా మార్చుకున్నారు. సృష్టికర్త ప్రజలను సంస్కరించడానికి మరొక ప్రవక్తను, గ్రంధాన్ని పంపేవాడు. ప్రజలలో కొందరు విశ్వసించి సన్మార్గలుగా (ముస్లిం) మారేవారు. మిగిలిన వారు మతావలంబీకులు (కాఫిర్) గా స్థిరపడిపోయేవారు.

వాస్తవానికి ప్రళయదినాన అల్లాహ్ ముందు రెండే రెండు వర్గాలుంటాయి.

విశ్వాసులు (స్వర్గవాసులు) మరియు అవిశ్వాసులు (నరకవాసులు)

SNO విశ్వాసులు (స్వర్గవాసులు) అవిశ్వాసులు (నరకవాసులు)
1 నిజదైవాన్ని ఆరాధించేవారు కల్పిత దైవాలను ఆరాధించేవారు
2 ప్రవక్తల్ని అనుసరించేవారు మనోవాంఛలను అనుసరించేవారు
3 సన్మార్గులు, మంచి నడవడిక, దైవ భీతి గలవారు, దుర్మార్గులు, చెడ్డ నడవడిక
గలవారు. దైవభీతి లేనివారు
4 వీరినే దైవ విధేయులు లేక ముస్లింలు అని అంటారు. అని పిలుస్తారు. వీరినే దైవ అవిధేయులు లేక ముష్రిక్ లు, కాఫిర్ లు అని పిలుస్తారు.

NOTE: సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా,  వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని, సర్వమానవాళి సృష్టికర్త "ఖుర్ఆన్" గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఇస్లాం ధర్మం ప్రతి మానవుడి ధన, మాన ప్రాణాలకు విలువనిస్తుంది. ఇస్లామీయ రాజ్యాలలో ఉండే ముస్లిమేతరుల విషయంలో కూడా వీటి రక్షణకు తగు ఏర్పాట్లు కల్పించబడతాయి. ఇతరులను హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులను ఇస్లాం వారిస్తుంది. ఒకరి ధన, మాన ప్రాణాలకు నష్టం కలిగించడం నిషిద్ధం చేయబడిందని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలియజేశారు.

వర్ణ భేదానికి ఇస్లాంలో తావులేదు:

"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను, తెగలుగానూ, చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వ లోక జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసిన వాడూనూ." (ఖుర్'ఆన్ 49:13)

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) "మీ అజ్ఞాన అహంకారాలను, తాత ముత్తాతల మీద గర్వించే తత్వాన్ని అల్లాహ్ అంతమొందించాడు. మనిషి విశ్వాసి, దైవభీతి గలవానిగానో లేదా హీనమైన దురాచారిగానో రూపొండుతాడు. సర్వ మానవులు ఆదమ్ సంతానం. ఆదమ్ మట్టితో సృష్టించ బడ్డారు." తిర్మిజీ హదీస్ గ్రంధం.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

"ఓ జనులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. మీ తండ్రి (ఆదమ్) ఒక్కడే. అరబ్బు వారికి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బువారిపై ఎటువంటి ఆధిక్యత లేదు. అల్లాహ్ దృష్టిలో ఆయన పట్ల భయ భక్తులు కలవాడే అత్త్యుత్తముడు." (మస్నదే అహ్మద్)

Ads by BlockAndSurfAd Options
ఇస్లాం కు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు జాతి దురభిమానాలతో కొట్టుమిట్టాడేవారు. వారి దృష్టిలో వంశం, జాతి ఔన్యత్యమే మానవ శ్రేష్ఠతకు ప్రమాణం. ఇది వారిలో అహంకారం, గర్వం లాంటి భావనల్ని జనింపజేసింది. వారి సంస్కరణలో ఆటంకంగా పరిణమించింది. యూదులు కూడా జాతి దురహంకార రుగ్మతకు గురై ఉన్న వారే. ఫలితంగా వారు కార్య శూన్యులుగా రూపొందారు. ఈ అజ్ఞాన భావనల్ని మిధ్యగా, మహానీచమైనవిగా ఇస్లాం అభివర్ణించింది. మానవులంతా సమానమేనని, మానవుడు తన చెడు ప్రవర్తన వల్ల చెడ్డవాడుగా సత్ప్రవర్తన వల్ల మంచివాడుగా రూపొందుతాడని స్పష్ట పరిచింది. గౌరవానికి ప్రమాణం వంశం, గోత్రం కాదని, అల్లాహ్ పై విశ్వాసం మరియు భాభాక్తులు, శీల సంపత్తి మాత్రమే గౌరవాదరనలకు,  శ్రేష్ఠతకు ఆధారాలని తెలిపింది. మనిషి ఏ వంశానికి చెందినవాడైనను అతనిలో అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ పట్ల భాభాక్తులు కల్గి ఉండి, ఆయన ఆదేసించినట్లుగా జీవించే మానవుడే ఉత్తముడని, గౌరవనీయుడనీ ఇస్లాం స్పష్టం చేసింది. దైవ ప్రవక్త ఇలా ఉపదేశించారు. ఓ జనులారా! అన్యాయం చేయడం నుండి దూరంగా ఉండండి. అది మీకు తీర్పుదినం నాడు చీకటిలోనికి నెట్టివేస్తుంది.
(బుఖారి, మస్నదే అహ్మద్)

మరో హదీస్ లో : ఎవరికైతే ఇహలోకంలో న్యాయం జరగలేదో వారికి తీర్పు దినం నాడు అల్లాహ్ న్యాయం చేస్తాడు. వారి హక్కులను వారికి ఇప్పిస్తాడు. (తిర్మిజీ, ఇబ్నె మాజా)

ఎదుటి మనిషిని గౌరవించడం తన వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రతి ముస్లిం ధర్మం. (బుఖారి)

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మీ రూపురేఖల్ని, ధన సంపత్తుల ను చూడడు. ఆయన మీ సంకల్పాన్ని మరియు మీ ఆచరణలను చూస్తాడు. (ముస్లిం)
మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి... ???
thinkabఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ తీసుకోడు.
ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,
చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా... ?????
ఖచ్చితంగా అలా చేయరు.
ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది.
అందుకే ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ....
కాని ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై, పండితులపై, పాస్తర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు.అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ ... ఇదే మన సంస్కృతి అన్న భ్రమ లో ఉన్నాము.
         ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము,,,
ఎవరైతే మనల్ని పుట్టించాడో,, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో,
ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు.
ప్రాపంచిక సరదాలకోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు. సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.

 దేవుడు (god ) అంటే ఏమిటి? 
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని సృష్టిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పోషిస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో
ఎవరైతే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల  కర్మల లెక్క తీసుకుంటాడో.
 ఆయననే తెలుగు బాషలో దేవుడు అని,
                    సంస్కృతం లో సర్వేశ్వరుడు అని,
         ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,
               హిబ్రు బాషలో యహోవా అని,
                 ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు
అల్లాహ్ (అల్ +ఇలాహ్ ) అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్ధం.కాని అల్లాహ్ అంటే దర్గాలు (సమాధులు) కాని, పీర్లు కాని, బాబాలు కాని మనుష్యుల లేదా జంతువుల ప్రతిరూపాలు కాని కాదు. వీటిని ఆరాధించటం ఖుర్ ఆన్ గ్రంధం ప్రకారం అతిపెద్ద పాపం'

కాని ఈ ప్రపంచం లోని ఏ మానవుడికైనా,  ఏ జంతువుకైనా ఏ సృష్టి పదార్ధానికయినా, ఏ వస్తువునయినా ,
ప్రతిరూపాన్నికలిపించి దానికి దేవుడు అనే పదం  కాని, GOD అనే పదం కాని, యహోవా, అల్లాహ్ అనే పదాలు కాని ఉపయోగించకూడదు

-----------------------------------------------------------------------------------------
 దేవుడుఒక్కడే ఆయనను వేరు వేరు బాషలలో వేరు వేరు పేర్లతో పిలిచారు 
 ----------------------------------------------------------------------------------------
LanguageName ScriptName of the GodMeaning of the Name
SANSKRIT  सर्वेश्वर సర్వేశ్వరుడుసర్వానికి+నియామకుడు
అక్షర పరఃబ్రహ్మ.నాశనంకానట్టి+పరమండున్నట్టి+సృష్టికర్త
ఆది పరాశక్తిఆదిమం ఐన పరమందున్నసృష్టికర్త
TELUGUదేవుడుదేవుడుదేవుడు
ENGLISHGodGODGENERATOR+ORGANIZER+DISTROYER
HEBREWהאלYahova Eternal Power
ARABICالله అల్లాహ్ఆరాధనలకు అర్హుడుworthy to worship
  1). దేవుడు అంటే ఈ భూమి+ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించే వాడు, సృష్టించే వాడు, ( GENERATOR )
(ఈ పదాన్ని సంస్కృతంలో బ్రహ్మ అని, అరభిభాషలో ఖాలిఖ్ అని అంటారు )
2). సమస్తాన్ని పోషించే వాడు , పరిపాలించేవాడు, (ORGANIZER )
(ఈ పదాన్నే సంస్కృతం లో విష్ణు అని, అరబీ భాష లో రబ్ అని అంటారు)
3). సమస్తాన్ని నాశనం చేసేవాడు, మరణాన్ని ఇచ్చే వాడు, (DISTROYER)
(ఈ పదాన్నే సంస్కృతం లో రుద్రుడు అని, అరబీ భాషలో అల్ ఖహ్హార్ అని అంటారు)

NOTE:  G O D=GENERATOR+ORGANIZER +DISTROYER
నోట్: కాని ఈ బ్రహ్మ + విష్ణు + మహేశ్వరం అనే పదాలకు ప్రతిరూపాన్ని కల్పించి వేరు వేరు దైవాలుగా చేసారు.
(ఇవి దేవుడి ౩ కర్మలు, పనులు ( పుట్టిచటం + పాలించటం +మరణాన్ని ఇవ్వటం )
                                                                                                                                                   ర్ధంమనకి రిగ్వేదం (2:1:3)లో కనిపిస్తుంది) కాని వాస్తవానికి దేవుడు ఒక్కడే
--------------------------------------------------------------------------------
ఎకంసత్ విప్రాబహుధవదం తే
एकम सत विप्रा बहुदावदंते
Rigveda(1:64:46)
దేవుడు ఒక్కడే ఆయనకు పేర్లు అనేకం
NOTE: దేవుడికి ప్రతిరూపం లేదు, ఆయనకు ప్రతిరూపం పెట్టి ఆరాధించడం గ్రంధాల ప్రకారం తప్పు .
నతస్య ప్రతిమ అస్థి नातस्य प्रतिम अस्थि (దేవుడికి ప్రతిమ లేదు)
శుద్ధమపోపవిద్ధం सुद्धमपोपविद्धम (ఆయన పరిశుద్దుడు)

నోట్: దేవుడికి రూపం లేదు అని చెప్పబడడం లేదు కానీ ప్రతి రూపం(image, ఫోటో, విగ్రహం)లేదు అని చెప్పబడుతుంది.

--------------------------------------------------------------------------------
 ఒకే దైవానికి అనేక రుపాలున్నాయా లేక అనేక పేర్లా.?
--------------------------------------------------------------------------------

వేదాల్లోకెల్ల  ప్రాచీనమైనదీ, పవిత్రమైనదీ అయిన ఋగ్వేదంలో మొదటి పుస్తకం, 164వ సూక్తంలో 46వ మంత్రం ఇలా చెబుతుంది. 

(ఋగ్వేదం 1:164:46)  एकम सद विप्र बहुदा वदंते   "ఏకం సద్ విప్రా బహుదా వదంతే"        

(ఋగ్వేదం 1:164:46) "సత్యం ఒక్కటే; దైవం ఒక్కడే; ఋషులు ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తారు" 

అదే విధంగా ఋగ్వేదంలో 

(ఋగ్వేదం 10:114:5) "దేవుడు ఒక్కడే, ఋషులు ఆయన్ని పలు పేర్లతో స్తుతిస్తారు" 

(ఋగ్వేదం 2:1) లో దేవుడికి 33 వివిధ పేర్లు ప్రస్తావించబడ్డాయి.
 వాటిలో ఒకటి బ్రహ్మ. 'బ్రహ్మ' అంటే సృష్టికర్త అని అర్ధం. అరబ్బీలో దీనికి సమానపదం 'ఖాలిఖ్' ఆ దేవుణ్ణి ఖాలిఖ్ అన్నా, సృష్టికర్త అన్నా బ్రహ్మ అన్నా ముస్లింలకు ఎలాంటి అభ్యంతరము లేదు. 

కానీ దైవం అంటే బ్రహ్మ అని ఆయనకు నాలుగు తలలున్నాయనీ, ప్రతి తలమీదా కిరీటం ఉంటుందనీ, అనడం మాత్రం పొరబాటు. ఎందుకంటే అలా వర్ణించడం తప్పు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు లో(4:19) చెబుతుంది. అంటే దైవానికి ఎటువంటి ప్రతిమ, ప్రతిరూపం లేదని అర్ధం. 

(ఋగ్వేదం 2:1:3) లో దైవానికి మరో పేరును 'విష్ణు'గా ప్రస్తావించడం జరిగింది. విష్ణు అంటే పోషించేవాడు నడిపించే వాడు అనే  అర్ధాలు వస్తాయి. అరబ్బీలో దీనినే రబ్ అని అంటారు. ఆయనను రబ్ అన్నా, విష్ణు అన్నా, పోషించేవాడు  అన్నా ముస్లిములకు అభ్యంతరము లేదు. 

కాని దైవం అంటే విష్ణు అని, ఆయన పాముతల పై శయనిస్తాడని, సముద్రంలో నిడురిస్తాదని, గాలిలో గరుడ పక్షి పై ప్రయానిస్తాడని ఆయనకు నాలుగు చేతులు, ఒక చేతిలో విష్ణుచక్రం, మరో చేతిలో శంఖం ఉంటుందని  వర్ణిస్తే మాత్రం పోరాబాటవుతుంది. 

ఎందుకంటే అలా వర్ణించడం వేదాలకు, ఉపనిషత్తులకు వ్యతిరేకం. వేదాలలో ఉపనిషత్తులలో ఆయనకు ప్రతిమ గాని, ప్రతిరూపం గాని లెవనీ ఉంది. 

(ఋగ్వేదం 8:1:1) "ఆయన ఒక్కరినే స్తోత్రం చేయండి ఆయనే ఆరాధనలకు అర్హుడు"     

(ఋగ్వేదం 6:45:16) य येक इत्तमु शतुही (యఏక ఇత్తము ష్తుహి)                                  

"ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలి" 

హిందూ ధర్మం యొక్క బ్రహ్మ సూత్రం ఏమిటంటే ... 

एकम ब्रह्मम द्वितीय नस्तनेन न नस्ते किंचन  (ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తనేన్ న నస్తే కించన్ న నస్తే కించన్ )     

అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు అసలు లేనే లేడు కించిత్తు కూడా లేడు. అని అర్ధం. అంటే హిందూ ధర్మ గ్రంధాలలో విషయాల్ని క్షుణ్ణంగా చదివితే హిందూ ధర్మంలో దైవ భావన ఏమిటో అర్ధం అవుతుంది.

అసలు దేవుడు ఉన్నాడా ?  ఉన్నాడు అనడానికి ఋజువులేమిటి???

bhhaaaaaaaaaaaaaaaaaaaai this  article is not yet aploaded . give me data of this soooooooon 
------------------------------------------------------------------

మానవులంతా ఒకే జంట సంతానం, మానవులందరూ పరస్పర సహోదరులు.!

 సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా,  వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని,
సర్వమానవాళి సృష్టికర్త "ఖుర్ఆన్" గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఉదాహరణకు ఈ కింది ఖుర్ఆన్ వాఖ్యాన్ని పరిశీలించండి 

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను, అనేక మంది స్త్రీలను ఈ అవనిపై వ్యాపింపజేశాడు. ఎవరి పేరు చెప్పుకొని పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో ఆ మీ దేవునికి భయపడండి. మీ మధ్య ఉన్నటువంటి ఈ బంధుత్వ సంబంధాన్ని త్రేంపడం మానుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా పరికిస్తున్నాడని (కనిపెట్టుకొని) తెలుసుకోండి దివ్యఖుర్ఆన్(4:1)

ఈ ఖుర్ఆన్ వాక్యం ద్వారా సమస్త మానవులు ఒకే జంట ద్వారా పుట్టించబడ్డారు అని,, భూమిపై నివసించే మానవులందరు ఇకే కుటుంబమని సర్వమానవాళి సృష్టికర్త ప్రకటిస్తున్నాడు
             
సత్యాన్వేషి ప్రశ్న: సర్వమానవాళి ఒకే జంట సంతానమైనప్పుడు ఇక్కడ మనమంతా వివిధ రకాల  కులాలు, మతాలు, వర్గాలుగా ఎందుకు  విభజించబడి ఉన్నాము. అసలు ఈ  కుల, మత వ్యవస్థకు పునాదులు ఏమిటి ?
వాస్తవానికి కులాలు, మతాలు అనేవి  మానవులు సృష్టించు కున్నవే తప్ప దేవుడు పెట్టింది కానే కాదు 

1. కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం ఏమిటంటే,, ఒకానొక పురాతన కాలంలో ఒక ఊరిలో ఉన్నవారందరు ఒకే విధమైన పని చేస్తే ఆ ఊరిలో అందరి అవసరాలు తీరవు కాబట్టి వారు పని విభజన సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకున్నారు. ఆ విధంగా కుండలు తయారు చేసే వారిని కుమ్మరి అని, బట్టలు ఉతికే వారిని చాకలివారని, చెక్క పని చేసే వారిని వడ్రంగి అని, బంగారాన్ని మలిచే వారిని కంసాలి అని పిలిచేవారు. ఇలా కొన్ని తరాల తర్వాత ఇవి కులవ్యవస్థలుగా పాతుకుపోయీ ఎక్కువ జాతి తక్కువ జాతి అనే అసమానతలకు గురి చేసాయి. మానవులంతా ఒకే జంట సంతానమైనప్పుడు మనషులందరూ వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా ఒకే కుటుంబం అవుతారు. కులాల పేర్లతో వేరు చేసుకోవడం అర్ధం లేని పని.

2. సృష్టికర్త ప్రతీ యుగంలో ప్రవక్తల ద్వారా గ్రంధాలను అవతరింపజేసి ధర్మాన్ని సంస్థాపించాడు. ప్రవక్తలు గతించిన తర్వాత ఆయా ప్రవక్తల  అనుసరులు వారి గ్రంధాలను, ధర్మాన్ని తమ మనోవాంఛలకు అనుగుణంగా మార్చుకున్నారు. ఆ తర్వాత సృష్టికర్త ప్రజలను సంస్కరించడానికి మరొక ప్రవక్తను, గ్రంధాన్ని పంపేవాడు. ప్రజలలో కొందరు విశ్వసించి సన్మార్గులుగా(దైవవిధేయుడిగా) మారేవారు. మిగిలిన వారు ఒక మతాన్ని ఏర్పరుచుకొని మతావలంబీకులు (అవిధేయత చూపే వారు) గా స్థిరపడిపోయేవారు. 
వాస్తవానికి ప్రళయదినాన అల్లాహ్ ముందు రెండే రెండు వర్గాలుంటాయి.
విశ్వాసులు (స్వర్గవాసులు) మరియు అవిశ్వాసులు (నరకవాసులు)
SNOవిశ్వాసులు (స్వర్గవాసులు)అవిశ్వాసులు (నరకవాసులు)
1నిజదైవాన్ని ఆరాధించేవారుకల్పిత దైవాలను ఆరాధించేవారు
2దేవుడు పంపిన ప్రవక్తల్ని అనుసరించేవారుతమ మనోవాంఛలను అనుసరించేవారు
3సన్మార్గులు, మంచి నడవడిక, దైవ భీతి గలవారు,దుర్మార్గులు, చెడ్డ నడవడిక
గలవారు. దైవభీతి లేనివారు
4వీరినే దైవ విధేయులు లేక ముస్లింలు అని అంటారు. అని పిలుస్తారు.వీరినే దైవ అవిధేయులు లేక ముష్రిక్ లు, కాఫిర్ లు అని పిలుస్తారు.

NOTE: సర్వమానవాళి, వారు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవారైనా,  వారు నల్లవారైనా, తెల్లవారైనా, పేదవారైనా, ధనవంతులైనా, మానవులందరు ఒకే జంట సంతానం, ఒకే కుటుంబం అని, పరస్పరం రక్త సంబంధీకులని, సర్వమానవాళి సృష్టికర్త "ఖుర్ఆన్" గ్రంధం ద్వారా తెలియజేస్తున్నాడు

ఇస్లాం ధర్మం ప్రతి మానవుడి ధన, మాన ప్రాణాలకు విలువనిస్తుంది. ఇస్లామీయ రాజ్యాలలో ఉండే ముస్లిమేతరుల విషయంలో కూడా వీటి రక్షణకు తగు ఏర్పాట్లు కల్పించబడతాయి. ఇతరులను హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులను ఇస్లాం వారిస్తుంది. ఒకరి ధన, మాన ప్రాణాలకు నష్టం కలిగించడం ని చేయబడిందని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలియజేశారు. 

వర్ణ భేదానికి ఇస్లాంలో తావులేదు:
"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను, తెగలుగానూ, చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వ లోక జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసిన వాడూనూ." (ఖుర్'ఆన్ 49:13)

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) "మీ అజ్ఞాన అహంకారాలను, తాత ముత్తాతల మీద గర్వించే తత్వాన్ని అల్లాహ్ అంతమొందించాడు. మనిషి విశ్వాసి, దైవభీతి గలవానిగానో లేదా హీనమైన దురాచారిగానో రూపొండుతాడు. సర్వ మానవులు ఆదమ్ సంతానం. ఆదమ్ మట్టితో సృష్టించ బడ్డారు." తిర్మిజీ హదీస్ గ్రంధం. 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: 
"ఓ జనులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. మీ తండ్రి (ఆదమ్) ఒక్కడే. అరబ్బు వారికి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బువారిపై ఎటువంటి ఆధిక్యత లేదు. అల్లాహ్ దృష్టిలో ఆయన పట్ల భయ భక్తులు కలవాడే అత్త్యుత్తముడు." (మస్నదే అహ్మద్)  
ఇస్లాం కు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు జాతి దురభిమానాలతో కొట్టుమిట్టాడేవారు. వారి దృష్టిలో వంశం, జాతి ఔన్యత్యమే మానవ శ్రేష్ఠతకు ప్రమాణం. ఇది వారిలో అహంకారం, గర్వం లాంటి భావనల్ని జనింపజేసింది. వారి సంస్కరణలో ఆటంకంగా పరిణమించింది. యూదులు కూడా జాతి దురహంకార రుగ్మతకు గురై ఉన్న వారే. ఫలితంగా వారు కార్య శూన్యులుగా రూపొందారు. ఈ అజ్ఞాన భావనల్ని మిధ్యగా, మహానీచమైనవిగా ఇస్లాం అభివర్ణించింది. మానవులంతా సమానమేనని, మానవుడు తన చెడు ప్రవర్తన వల్ల చెడ్డవాడుగా సత్ప్రవర్తన వల్ల మంచివాడుగా రూపొందుతాడని స్పష్ట పరిచింది. గౌరవానికి ప్రమాణం వంశం, గోత్రం కాదని, అల్లాహ్ పై విశ్వాసం మరియు భయభక్తులు , శీల సంపత్తి మాత్రమే గౌరవాదరనలకు,  శ్రేష్ఠతకు ఆధారాలని తెలిపిందిమనిషి ఏ వంశానికి చెందినవాడైనను అతనిలో అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ పట్ల భయభక్తులు కల్గి ఉండి, ఆయన ఆదేశించినట్లుగా జీవించే మానవుడే ఉత్తముడని, గౌరవనీయుడనీ ఇస్లాం స్పష్టం చేసింది. దైవ ప్రవక్త ఇలా ఉపదేశించారు. ఓ జనులారా! అన్యాయం చేయడం నుండి దూరంగా ఉండండి. అది మీకు తీర్పుదినం నాడు చీకటిలోనికి నెట్టివేస్తుంది.
(బుఖారి, మస్నదే అహ్మద్) 
మరో హదీస్ లో : ఎవరికైతే ఇహలోకంలో న్యాయం జరగలేదో వారికి తీర్పు దినం నాడు అల్లాహ్ న్యాయం చేస్తాడు. వారి హక్కులను వారికి ఇప్పిస్తాడు. (తిర్మిజీ, ఇబ్నె మాజా) 

ఎదుటి మనిషిని గౌరవించడం తన వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రతి ముస్లిం ధర్మం. (బుఖారి) 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మీ రూపురేఖల్ని, ధన సంపత్తుల ను చూడడు. ఆయన మీ సంకల్పాన్ని మరియు మీ ఆచరణలను చూస్తాడు. (ముస్లిం)
 ----------------------------------------------------------------
దేవుడు ఒక్కడా లేక అనేకమా?
-------------------------------------------------------------------------------------------
ఖుర్ఆన్ ప్రకారం దేవుడు ఒక్కడా ? అనేకమా..?
-------------------------------------------------------------------------------------------

ఓ మానవులారా..! నిశ్ఛయంగా మీ అందరి దేవుడు ఒక్కడే
ఆ కరుణా మయుడు , ఆ కృపాకరుడు తప్ప మరో దేవుడు లేడు. 
దివ్య ఖుర్ఆన్ ( 2 : 163 )

అల్లాహ్ - ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.
ఆయన సజీవుడు సర్వ సృష్టికి మూలాధారం.
(Quran 3:2)

-------------------------------------------------------------------------------------------
వేదాల ప్రకారం దేవుళ్ళు ఎంత మంది ?
ఒక్కడా లేక ముక్కోటి మందా..?
------------------------------------------------------------------------------------------
1) “Ya Yeka Itthamushtuhi”.
य एक इत्तमु शतुही 
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు  
 (Rigveda 6:45:16)
2) “Maa Chiranya dvishamshatha”.
"माचिरण्य द्विशम्सतः"
(Rigveda 8:1:1)

Worship only that God. Then you would not be affected by any grief”.
(Adharvana Veda 20:58:3)

3) “Devo Maha asi’’
"देवो महा असि"
(దేవుడు ఒక్కడే గొప్పవాడు)

“Only God is great” devo maha asi (అల్లహు అక్బర్).

The Brahma sutra of Hindu Vedantha:
“Ekkam Brahmam,
"एकम ब्रह्ममम" 
"Dvitheeya nasthenen na nasthe kinchan”.
"द्वितीय नस्तेनेंन न नसते किंचन" 

God (the Creator) is ONE "
and there is none except Him even for a little extent
(In Sanskrit, “Brahma” means “Creator”)

-------------------------------------------------------------------------------------------
ఉపనిషత్తుల వెలుగులో:
-------------------------------------------------------------------------------------------
దావ్య భూమి జనయాన్ దేవ ఏకః 
భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు దేవుడు  ఒక్కడే ఉన్నాడు 
(Swetha swatharopanishath 3:2)

1) “Ekam Evadvitheeyam” .
"एकम यवद्वितीयम"
దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు
(Chandogya Upanishath 6:2:1)

2) “Ye ko hi Rudhrona na dwithyaya thasthuhu”.
"एकोही रुद्रोना न द्वितीतियाया तस्थु"
(Swetha swatharopanishath 3:2)

3) “EkEvano dyootho”.
"एको यवनो दयूतो" 
ఆయన ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు. 
(కఠోపనిషత్ 6:2)
-------------------------------------------------------------------------------------------
గీత ప్రకారం దేవుళ్ళు ఎంతమంది..?
-------------------------------------------------------------------------------------------

"सर्व धर्म परित्यज्य ममेकम शरणम व्रज अहम् त्वा सर्व पपेभ्योमोक्शैस्तियनि माशुकता"
సర్వ ధర్మములను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు బొందుము. అప్పుడు నేను సమస్త పాపములనుండి నిన్ను విముక్తి చేసెదను. 
(Geetha 18:66)

थमेव शरणं गच्छ सर्वभावेन भारथः थाथ्प्रसदर्परं शतिन्स्थानं प्रप्ससि शश्विथं  
(geetha 18:62)
ఓ  అర్జున! నీవు  ఎల్లప్పుడూ అన్ని విధముల ఆ ఒక్క దేవుడినే   శరణు పొందుము.  కేవలం ఇలా చేయడం వల్లనే నీకు ఈ లోకంలో శాంతి పరలోకంలో మోక్షం శాశ్వితంగా పొందుతావు

"अनन्यश्चिन्त मन्थोमान ये जना पर्युपासते तशाम नित्याभि युक्ताराम योगक्षेमं वहाम्यहम "
అన్య దేవతారాధన చేయక నిత్యము ఎవడైతే నా యందు మనసు నిలిపి ఉంచుతున్నాడో, నాయందే చిత్తము చేర్చిన అట్టి వాని యోగక్షేమములు నేను విచారించుచున్నాను. 
(గీత  9:22)

వేదాల ప్రకారం దేవుడు ఒక్కడే
అనేక మంది ,ముక్కోటి మంది అని ఎక్కడా లేదు
వేదాలలో కాని ,ఉపనిషత్తు లలో కాని, గీత లో కాని ఎక్కడా లేదు.!

-------------------------------------------------------------------------------------------
 బైబిల్ ప్రకారం దేవుళ్ళు ఎంత మంది ..?
-------------------------------------------------------------------------------------------

భూదిగంతముల నివాసులరా! నావైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. (యషయా 45:22)   

ఏసు అంటున్నాడు :
మీరు ఈలోక మందు ఎవ్వరినీ తండ్రి (దేవుడు)అని పేరు పెట్టి పిలవకండి .
మన తండ్రి (దేవుడు)ఒక్కడే . ఆయన పర లోక మందు వున్నాడు. 
(మత్తయ 23 :9 )

మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ ఆన్, దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నా ప్రజలు ఆ ఒక్క దువుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు.

మనం దేవుని విషయంలో  మన పెద్దవాళ్ళ పైన, టీచర్ల పైన ,ధార్మిక పండితుల పైన ఆధార పడుతూ మన ధార్మిక గ్రంధాలకు  చాలా దూరంగా ఉన్నాము.

దేవుని ఔన్యత్యము, గుణగణాలు, శక్తి మరియు ఆయన హక్కుల విషయంలో అవగాహనా రాహిత్యం నేడు ఎక్కువ కనపడుతుంది. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే దేవునికి భార్యా, పిల్లలు మరియు మానవ రుగ్మతలు ఉన్నాయి అనే భావన నేడు సమాజంలో కనపడుతుంది.

ఇటువంటి అపోహలను పారద్రోలటానికి మన ధార్మిక గ్రంధాలు ఆ దేవుని గురించి ఏమి చెబుతున్నాయో చూద్దాం రండి.  
అన్ని గ్రంధాల సందేశం దేవుడు ఒక్కడనే కాని అనేక మంది దేవుళ్ళు అని ఎక్కడా రాయబడి లేదు..!

-------------------------------------------------------------------------------------------
దేవుడు గుణ గణాలు(లక్షణాలు) ఏమిటి..?
-------------------------------------------------------------------------------------------
దేవుడు పుట్టడు.........................................(గీత 10 : 3) (శ్వేతశ్వేతారోపనిత్ 4: 19)
దేవుడు మరణించడు................................................    .(గీత 22 : 17)
దేవుడికి ఆది, అంతము లేదు(జనన,మరణాలు లేవు )..................(బృహదా ఉపనిషత్)
దేవుడు కంటికి కనిపించడు.............(గ్వేదం (32 : 3), గీత (12 : 3 ),కేన ఉపనిషత్ ( 1 : 7 )
దేవుడు అచిమ్త్యుడు (ఉహలకు అందనివాడు )...............గీత (12 : 3)కేన ఉపనిషత్ ( 1 : 6)
దేవుడికి ప్రతిమ లేదు ........................... (గ్వేదం ( 32 : 3),(శ్వేతశ్వేతారోపనిశాత్ 4 : 20)
దేవుడు అందరి కన్నా గొప్పవాడు (అల్లాహు అక్బర్).................. (ఆధర్వణవేదం 20 : 58 :3 )
దేవుడు మానవ అవతారం ధరించడు ........................యజుర్వేదం (40 : 8),   గీత (7 : 24 )

 --------------------------------------------------------------------------------------
                     IS GOD VISIBLE :
                               దేవుడు కనిపిస్తాడా ?
         -----------------------------------------------------------------------------------
1) There is nothing whatever like unto Him.
లైసక మిస్లిహీ షైయవ్ (ఖుర్ ఆన్ - 42:11)
ఆయన్ని పోలిన వస్తువు ఏది లేదు. 

2) లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్  (ఖుర్ ఆన్ 6:103)
ఎవరి చూపులు కూడా ఆయనను అందుకోజాలవు కానీ ఆయన అందరి చూపులను పర్యవేష్టించి ఉన్నాడు 

3) Na Tasya Prathima Asthi.
"नातस्य प्रतिमा अस्थि" 
(దేవునికి ప్రతిమ లేదు)
(Swetha Swathropanishath 4:19)
“No shape is equal to Him”.
4) Na sandrushe thishtathi roopamasya nachakshushaa pasyathi kashcharainam”.
न संदृशे तिष्ठति रूपमस्य नचक्षुपा पस्यति कसचनैनम  
న సంద్రుశే తిష్ఠతి రూపమస్య నచాక్షుశా పశ్యతి కశ్చనైనమ్ 
(దేవుణ్ణి కళ్ళతో చూడలేము )
(Swetha Swatharopanishath 4:20)

యచక్సు సే న పశ్యతి యేన చక్సుం సే పశ్యతి
తదేవ బ్రంహ త్వం విద్ధి నేదిం యదిద ముపా సతే

"याचकसु से न पस्यति येन चकसूम से पस्यति 
तदेव ब्रम्हत्वम् वृद्दि नेदिम यदिद मुपासते" 
కేన ఉపనిషత్ ( 1 : 7 )

ఎవరి నైతే నీ కన్నులు చూడ లేవో ,
ఎవరైతే నిన్ను చూస్తున్నారో
ఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. 

యన్మనసా మనుతే యన హుర్మనో మతం
తదేవ బ్రంహ త్వం విద్ధి నేదిం యదిద ముపా సతే

"यन्म नसा मनुते यना हुरमनों मतम 
तदेव ब्रम्हत्वम् वृद्दि नेदिम यदिद मुपासते"
కేన ఉపనిషత్ ( 1 : 6 )

దేని నైతే నీవు నీ మనస్సు తో ఉహించ లేవో
ఎవరికైతే నీ మనస్సులో ఉన్న రహస్యాలు సైతం తెలుసో
ఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. 

“His form does not stand within the range of the senses. No one perceives Him with the eye”.

5) ఆయనకు పని చేయడానికి ఎటువంటి అవయవాల అవసరం లేదు. ఆయనకు సరిసమానముగాని గొప్పవాడు గాని లేడు.  
“Nor has He any organ of action. No one is equal or superior to Him.
(Swetha Swatharopanishath 6:8)
6) ఆయన నిరాకారుడు మరియు పరిశుద్ధుడు.  
“He is bodiless and pure”
(యజుర్వేదం  40:8)
7) ఈ విశ్వం అంతా నిరాకరపరబ్రహ్మ అయిన నా చే వ్యా పింపబడింది. 
“The entire universe has been spread by Me, the unexpressed ’’.
(భగవద్గీత  9:4)

8) నేను సర్వజ్ఞుడను, పురాతనుడను, సర్వలోక ప్రభువును, సమస్త ప్రపంచానికి ఆధారమైనవాడను. ఆలోచిమ్పసక్యముకాని రూపం గలవాడను, స్వయం ప్రకాశుడను, జ్ఞానిని. 

“One should meditate upon God as one who is all knowing, as he who is the oldest, who is the controller, who is smaller than the atom, maintainer of everything, who is beyond all material conception, inconceivable. Luminous like the sun, unexpressed beyond material nature’’.
(భగవద్గీత  8:9)

9)నేను ఇట్టిదని నిర్దేశింపశక్యముకాని, ఇంద్రియాలకు గోచరమ కాని, ఆలొచింపశక్యముకాని రూపం గలవాడిని, బలహీనతలు లేని వాడిని , సర్వజ్ఞానిని.   
 “But those who fully worship the unmanifested, which lies beyond the perception of senses, inconceivable – the impersonal conception of Truth – such persons achieve Me”
(భగవద్గీత  12:3-4)
 What do the vedic scholars say about God?

10) ఎవరైతే అగోచరుడని,నాశరహితుడని చెప్పబడెనో అతనిని వేదవేత్తలు సర్వత్తమమైన స్థానంగా చెబుతున్నారు. 
“The vedic scholars consider Him, who is invisible and immortal, to be the greatest stage”.     
(భగవద్గీత  8:21)

11) కావున మీరు ఎవనితో దేవునిని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? 
 “To whom then will ye liken God? Or what likeness will ye compare unto Him?”           
 (Bible, Isaiah 40:18)

12) మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.  
“And the Father himself, which hath sent me, hath borne witness of me. Ye have neither heard His voice, nor seen His shape”     (
Bible, (Isaiah 5:37)
-------------------------------------------------------------------------------------------
IS GOD BORN:
దేవుడు పుడతాడా ?
-------------------------------------------------------------------------------------------
1) లంయలిద్ వలం యూలద్ 
“He begets not nor is the be gotten”
(ఖుర్ ఆన్  112:3)

2) ఆయనకు పుట్టుక లేదు. కనుక ఆయనే ఆరాధనకు అర్హుడు. 
“He is ‘unborn’, He deserves our worship”
(యజుర్వేదం 32:3)

3) “Na Thasya Kashchith Pathirasthi Loke Na Cheshithaa Naivacha Thasya Lingam”.
(
దేవుడికి తల్లి దండ్రులు,గురువు లేరు)
“No one in this world is His master. He is the cause of all, the ruler of all souls. He has no parents nor is there any one who is His Lord”
(శ్వేతశ్వేతారోపనిత్  6:9)

4) ఎవరు నన్ను పుట్టుకలేనివనిగాను, ఆదిలేనివానిగాను, సర్వలోక ప్రభువుగాను తెలుసుకుంటాడో ఆటను అజ్ఞానము వీడి సమస్త పాపములనుండి లెస్సగా విడువబడుచున్నాడు.  
“He who knows as the unborn, without a beginning, Lord of the worlds – is free of all sins”.      (శ్వేతశ్వేతారోపనిత్ 10:3)

5) నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడునూ నుండడు. నేను నేనే యహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. 
“Understand that I am He : before Me there was no God formed, neither shall be there after Me”.       (యషయా 43:10)
-------------------------------------------------------------------------------------------

IS GOD TAKE DIE:
దేవుడు మరణిస్తాడా ?

-------------------------------------------------------------------------------------------
1) “And put any trust in Him who lives and dies not; and celebrate His praise”.
(సమస్తానికి మరణం వుంది కాని దేవుడికి మరణం లేదు)
(ఖుర్ ఆన్  25:58)
2) జననము, మరణము అనే దోషములు లేని వాడే శుభప్రదమైన దేవుడు. 
“Auspicious God is He who is beyond the defects of life and death”.
(యోగ సిఖోపనిషత్ )
3) “That which as spread the entire universe is indestructible. No one is able to destroy that immortal being”.
(భగవద్గీత 2:17)
4) “But the Lord is the true God. He is the living God and an everlasting king”.
(యిర్మియా  10:10))
5) “Jesus Said : The Living (Immortal) Father has sent me”.
(యోహాను 6:57)
-------------------------------------------------------------------------------------------
దేవుడి గుణ గణాలను తెలిపే రెండు శ్లోకాలు చూడండి
-------------------------------------------------------------------------------------------
గీత( 12 :3 ),గీత( 9:8 )

యెత్వక్షర మనిర్దేస్య మవ్యక్తం

సర్వతా ఆగమ అచిత్యం చకూతస్త మచలం దృవం

एत्तवक्षरा  मनिर्देस्य  मवव्यक्तम् 
सर्वता आगम अचित्यम चकुतस्त मचलम द्रुवम् 

క్షరమ్....................................... నాశనం కానట్టి వాడు
నిర్దేశ్యం...................ఇట్టిదని నిర్డేషింపశక్యం కానట్టి వాడు
అవ్యక్తం.....వ్యక్తం కానట్టి వాడు (కంటికి కనిపించనటువంటి వాడు )
అచిత్యం ............................ఆలోచింప శక్యం కానట్టి వాడు
చకూటస్తం .................ఎటువంటి బలహీనతలు లేనట్టి వాడు
దృవం .........................................శాశ్వతమైనట్టి వాడు

కవిం పురానమ్అనుశాసితారా
సర్వస్య దాతార అచింత్య రూప

कविं पुराणम अनुसासितारा 
सर्वस्य दातारा अचिन्त्य रूपा
కవిం ........................................... సర్వజ్ఞుడు

పురాణం ....................అన్నిటికంటే ముందు 

అనుశాసితారా ................సమస్తాన్ని శాసించే వాడు

సర్వస్య దాతారం ............సమస్తము ఆయన పై ఆధారపడివుంది

అచింత్య రూప ...........ఉహించ లేని రూపం కలవాడు

                          ఇలాంటి లక్షణాలు కలవాడు దేవుడు

మీరు అరాధించే వాటికి "దేవుడి" కి సంబందించిన
 ఒక్క లక్షణమైనా వుందా ..?
-------------------------------------------------------------------------------------------

ధర్మం విషయం లో ఎటువంటి బలవంతం గాని నిర్బంధం గాని లేదు (ఖుర్ ఆన్ 2:256 ) 

-----------------------------------------------------

2 comments:

  1. Dear brother.. If you are really a seeker of the Truth, please watch this video patiently..

    https://www.youtube.com/watch?v=y7oB1K9mfXQ

    ReplyDelete