బ్రదర్ కుసుమ ... తెలుగు లో ఒక సామెత వుంది ...
చెప్పిందే చెప్పరా పాసుపల్ల దాసరి - అడిగిందే అడగరా నక్క బుద్ది కేసరి .......
నీవు జీతం తో పని చేసే పాస్టరు .. నీకు ఇదే పని ... మీము ఉద్య్గోగం చేసుకొనే వాళ్ళం
మాకు వున్న సమయంలో ఏదో కొంత సమయాన్ని దైవ ప్రచారం లో కర్చు పెడతాం ...
నీవు ఇలా అడిగిందే అడుగుతూ - చెప్పిందే చెప్పుతూ మా టైం ఎందుకు వృధా చేస్తావయ్యా బాబు ...?
ఇంతకు ముందు ఒక సారి ఈ అంశం ఫై చర్చ జరిగింది.... మళ్ళి చర్చ అవసరమా ...???

No comments:
Post a Comment