Wednesday, 26 March 2014

బైబిల్ లో ఆది కాండం లోని 16:11,12,13 వాక్యాలు చూపించి ఓ క్రిస్టియన్ సోదరుడు 
ఇస్లాము తో ప్రపంచంలో ఉన్న అందరికి  ప్రాబ్లం అని నీరుపించేందుకు చేసిన ప్రయత్నం చూడండి  
పరిశీలిస్తే తప్పకుండ నవ్వుతారు ;-)
ఎందుకంటే
ముస్లిములు నాస్తికులకు వ్యతిరేకం
ముస్లిములు యూదులకు  వ్యతిరేకం
ముస్లిములు హిందువు లకు  వ్యతిరేకం
ముస్లిములు క్రిస్టియన్లకు  వ్యతిరేకం 
అని చెబుతూ 
ముస్లిములు లెస్బియన్ లకు ( మల ద్వార సంపర్కులకు ) వ్యతిరేకం 
ముస్లిములు గే (GAY) లకు  ( స్వలింగ  సంపర్కులకు ) వ్యతిరేకం 
అని చెప్పటం బుద్ది ఉన్న ఎవరికైనా హాస్యాస్పదంగా అనిపించకమానదు  

వాస్తవంగా ప్రపంచంలో అందరితో  ముస్లిమ్ లు  వ్యతిరేకంగా నే కనిపిస్తారు 
ఎందుకంటే
ఇస్లాం నాస్తికులకు వ్యతిరేకం
ఇస్లాం విగ్రహారాదనకు వ్యతిరేకం
ఇస్లాం మద్యపానానికి  వ్యతిరేకం
ఇస్లాం వ్యబిచారానికి వ్యతిరేకం
ఇస్లాం అశ్లీలానికి వ్యతిరేఖం
ఇస్లాం వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకం
ఇస్లాం లెస్బియన్ లకు ( మల ద్వార సంపర్కులకు ) వ్యతిరేకం 
ఇస్లాం గే (GAY) లకు  ( స్వలింగ  సంపర్కులకు ) వ్యతిరేకం 
ఇస్లాం శిశు హత్యలకు వ్యతిరేకం 
 


ఇస్లాం అధర్మానికి , అసత్యానికి వ్యతిరేకం 
అందుకే ఇస్లాం తో సాతాను కి, వాడి అనుచరులకు చాల చాలా ప్రాబ్లం (పెద్ద సమస్య ) 
కానీ మంచిని ప్రేమిచే ప్రతివాడు ఇస్లాం ను ప్రేమించకుండా ఉండలేదు  

No comments:

Post a Comment