Friday, 28 February 2014

బ్రదర్...  గత రెండు సంవత్సరాలలో నేను ఫేస్ బుక్ లో చేసిన నా పోస్ట్ లు, నా కామెంట్లు మీరు గమనించండి ..... మీ క్రైస్తవ సోదరులు ఎంత చెడ్డగా అసబ్య వాక్యాలతో దూషించినా
నేను ఎప్పుడు కూడా సోదరులు గానే సంబోదించాను కాని అసబ్యంగా కామెంట్ చేయ లేదు.
కావాలంటే గత రెండు సంవత్సరాల IMP POST లు పరిశీలించండి...
మీ వారు ఎంత అసబ్యంగా కామెంట్ లు చేసారో తెలుస్తుంది .....
మీరు మహమ్మద్ (స ) వారి ఫై చేసినా దుష్ప్రచారం చూసిన తరవాతే నేను FB లో పని చేయడం మొదలుపెట్టాము ..  మీలో వచ్చిన మార్పు చూస్తే  మాకు కూడా సంతోషం గానే వుంది ,
మీ వాలను కూడా కొంచం అదుపులో పెట్టండి
మీము ఉత్తమం గా ఉండటాన్ని ఇష్టపడతాం ఎందుకంటే మీము దేవుడికి అతి ఎక్కువ విధేయులు(ముస్లిం) గా వుండే వాళ్ళము    

No comments:

Post a Comment