Monday, 3 March 2014

హిదుత్వ టెర్రరిజం  - మతం పేరుతో మారణ హోమం

RSS, తో పారు MODI  కి కూడా దీనిలో బాగస్వామ్యం వుంది

బాంబు పేలిందంటే .... ఇది ముస్లింల పనే  అని చెప్పే ప్రతి ఒక్కరు  ఒక్క సారి కళ్ళు తెరిచి చూడండి

వాస్తవానికి ఏ హిందు, ఏ ముస్లిం బాంబులు పేల్చి అమాయకులను చంపడు 

వాస్తవానికి  దుర్మార్గులు నోటు కోసం, లేక నాయకులు  ప్రజల ఓటు కోసం ఈ పని చేస్తారు 
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా ఇలాంటి పనులు  చేస్తారు
ఓటు కోసం ప్రజలలో కలహాలు పుట్టిస్తారు మతగర్షణ పేరుతో మారణ హోమం  చేస్తారు

టెర్రరిజం  - మతం పేరుతో మారణ హోమం
ఇది రాజకీయ నాయకుల కుటిల నీతి



No comments:

Post a Comment