మీరేమైనా అనుకోండి .........
ఇది మన అందరి మనస్సులోని మాట
పోలీసులు ,
ట్రాఫిక్ పోలీసులు
ప్రభుత్వ ఉద్యోగులు ,
రాజకీయ నాయకులు
డాక్టర్ లు
లాయర్లు
వీరిని చూస్తె మనలో ఎవరికైనా
మన శ్రేయోబిలాషి అన్న భావన కలుగుతుందా ......
........ లేదు
....... లేదు
....... ఖచ్చితంగా లేదు
ప్రతివారు ఏదో ఓ రకంగా భయపెట్టి దోచుకొనే వారే
వాస్తవానికి వీరు ప్రజల రక్తం తో బ్రతుకుతున్నారని ......
ప్రజల కు సేవ చేయడం కోసం వీరికి జీతం ఇస్తున్నారన్న విషయం వీరు ఎందుకు మరచిపోతున్నారు
వీరిలో మంచివారు కుడా ఉన్నారు కాని వందలో ఒక్కడు .............

No comments:
Post a Comment