Wednesday, 9 April 2014

డియర్ బ్రదర్స్ ....
దయచెసి ఈ పోస్ట్ పూర్తిగా చదివిన తరువాతనే కామెంట్స్ చెయ్యండి ....
ఇది సోషల్ మీడియా ...ఇక్కడ ప్రతి వ్యక్తికి తన అబిప్రాయాలను వక్తీకరించే స్వేచ్చ ఉంది  .....
కాని ఇతరుల మనోబావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు ....

సత్య అసత్యాల విశ్లేషణ ఉత్తమమైనరీతిలో జరగాలి
సంప్రదాయాల కన్నా సత్యమే గొప్పది  
సత్యం చేదుగా ఉన్నా సత్యమే సర్వసమస్యలకు పరిష్కారం

అందరం మనుష్యులమే ...
తప్పు చేస్తే క్షమించమని అడిగే  దైర్యం వుండాలి
నాతో పొరపాటు జరిగినప్పుడు తప్పకుండా అడుగుతాను
అది నాకుంది ....... మీ Sayeed 


కేక సార్

No comments:

Post a Comment