Wednesday, 9 April 2014

ఈ భూమి పై పుట్టి మరణించిన వారు
మహా రాజులూ కావొచ్చు - రారాజులు కావొచ్చు
మహానుబావులు  కావొచ్చు - మహా మహా మేధావులు కావొచ్చు
ప్రవక్తలు కావొచ్చు- మహా ప్రవక్తలు కావొచ్చు
అందుకే
వారిని ప్రేమిద్దాం- వారికీ respect ఇద్దాం 

కాని సృష్టికర్తను విడిచి వీరిని దేవుడు అని పూజించడం తప్పు
ఎందుకంటే వేదాల ప్రకారం సృష్టి పూజ పాపం
సృష్టికర్త ఒక్కడే వున్నాడు
ఆయన అగోచరుడు

జ్ఞానం లేని వారే మూర్కపు వాదనలు చేస్తారు

No comments:

Post a Comment